CCMB

సియస్ఐఆర్ - కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం

ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా

×
Research-page

పరిశోధన

థీమ్స్

జెనోమిక్స్ మరియు ఎపిజెనెటిక్ రెగ్యులేషన్

The genetic code holds information on the organisation and function of all living systems. We study the functional relevance of coding and non-coding regions of genomes in organismal development, health, and disease using various model systems.

సెల్ మరియు స్టెమ్ సెల్ బయాలజీ

We explore the mechanisms by which cells divide, differentiate, interact with their environment, and self-renew. These studies could lead to the development of novel approaches to address problems in human health.

సూక్ష్మజీవులు మరియు ఇన్‌ఫెక్షన్ జీవశాస్త్రం

Pathogens cause disease by subverting cellular processes of their hosts. We are elucidating the mechanisms by which various classes of microbes establish infection and ensure their survival.

వన్యప్రాణుల పరిరక్షణ మరియు పర్యావరణ శాస్త్రం

Our conservation biotechnology program aims to provide insights on the protection and propagation of endangered wildlife, reveal aspects of animal behaviour, trace the evolutionary history of species, solve forensic cases, and help in early detection of wildlife diseases.

పంట మెరుగుదల

We use our understanding of plant genetics and physiology to develop crop varieties with enhanced traits such as higher yields and disease resistance.

ఇన్నోవేషన్ మరియు సాంకేతిక అభివృద్ధి

The leads emerging from our fundamental research are being channelled into developing technologies for societal benefit.

Funding Agencies

భారతదేశంలో ఔషధ నిరోధకత మరియు స్ట్రెయిన్ వంశావళిని నిర్ణయించడానికి MTB క్లినికల్ స్ట్రెయిన్‌ల యొక్క సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్: నిబద్దత తో కూడిన జాతీయ స్థాయి విధానం

ఎక్స్‌ట్రా-పల్మనరీ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఏఫ్ట్భ్) చికిత్స కోసం ఆధారలతో కూడిన హేతుబద్ద విధానాన్ని ఏర్పరచే దిశగా

మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌లో ఒత్తిడిని తట్టుకునే అంతర్గత విధానం మరియు దాని ఆతిథ్య జీవిపై ప్రభావం

ప్రయోగోన్ముఖ మస్తిష్కశాస్త్రం: న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల్లో భాగమైన కీలక జీవసంబంధ మార్గాల ఔషధపరమైన ధృవీకరణ

సికిల్ సెల్ అనీమియా మిషన్ – దశ II

ఫీనోమ్ ఇండియా–CSIR ఆరోగ్య కోహార్ట్ జ్ఞాన భాండాగరం

SARS-CoV-2‌కు అతీతంగా జీవాణు పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం – పాథోజెన్ సర్వైలెన్స్ ఇన్నోవేషన్స్ అలయన్స్ – ఇండియా

కాంప్లిమెంట్-మీడియేటెడ్ కిడ్నీ వ్యాధులపై కార్యక్రమం: జన్యు స్క్రీనింగ్ కోసం కమర్షియల్ ELISA మరియు పైప్‌లైన్‌ల అభివృద్ధి, బయోమార్కర్‌ల గుర్తింపు, మరియు చికిత్సల మెరుగుదల

భారతీయ రొమ్ము క్యాన్సర్ జీనోమ్ అట్లాస్

కౌమారదశలో ఉన్న పోషకాహార లోపం మరియు సంక్రమించని వ్యాధుల ప్రమాదంయొక్క అనుబంధం మరియు అంతర్లీన పరమాణు విధానాలను అర్థం చేసుకోవడం.

భారతదేశంలో ఆరోగ్యకర జీవన విధానానికి మద్దతుగా చేయవలసిన ప్రారంభ జోక్యాలు (EINSTEIN)

వృద్ధిని ప్రోత్సహించే సూక్ష్మజీవుల పట్ల మొక్కల ప్రతిస్పందనలను విశ్లేషించడం

పంటల అభివృద్ధి కోసం జీనోమ్ ఎడిటింగ్ – (GE పంట)

సంరక్షణ ఫలితాలను మెరుగుపరచడానికి తూర్పు ఘాటులను అవగతం చేసుకోవడం – (పర్యావరణ శాస్త్రం, పరిసరాలు, భూమి & మహాసముద్ర శాస్త్రాలు మరియు నీరు)

బాక్టీరియల్ మరియు వైరల్ వ్యాధికారకాల యొక్క సమగ్ర పరిశోధన

హోస్ట్ ఆధారిత విస్తృత యాంటీవైరల్స్ త్వరిత అభివృద్ధి కోసం అధునాతన పరిశోధనా కేంద్రం స్థాపన

యాంటీవైరల్ మిషన్ CSIR: COVID-19 & ఇతర వ్యాధులకు యాంటీవైరల్స్ యొక్క ఆవిష్కరణ & ప్రీక్లినికల్ అభివృద్ధి

This will close in 0 seconds

Skip to content