CCMB

సియస్ఐఆర్ - కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం

ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా

×

ఉద్యోగుల ఆవాసాలు

CCMB పరిశోధనా క్యాంపస్ నుండి 2 కి.మీ దూరంలో సిబ్బంది క్వార్టర్స్ నిర్మితమై వున్నాయి. ఇవి దాదాపుగా 150 స్వతంత్ర అపార్ట్‌మెంట్‌లు,Type I, Type II, Type III, Type IV మరియు Type V గా వర్గీకరింపబడుతూ కట్టబడ్డాయి. క్యాంపస్‌లో అవుట్‌డోర్ యాక్టివిటీస్ మరియు పిల్లల ఆట స్థలం కోసం తగినంత ప్రదేశం ఉంది. 24 గంటల నీటి సరఫరా మరియు భద్రతను CCMB అందిస్తుంది. సిబ్బంది క్వార్టర్స్ కోసం ముందుగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉంది. వచ్చిన దరఖాస్తులన్నీ సంగ్రహించి, ఉద్యోగుల అర్హత ప్రమాణాలని బట్టి వారికి నిర్ణయించిన క్వార్టర్స్ ని కేటాయించడం జరుగుతుంది.

This will close in 0 seconds

Skip to content