CCMB

సియస్ఐఆర్ - కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం

ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా

×

ఇన్స్ట్రుమెంటేషన్

CCMB లో వుపయోగించే పరికరాల నిర్వహణ కోసం అంటే చిన్న చిన్న పరికరాలనుండి ఒక కొత్త పరికరాలు తయారు చెయ్యడానికి లేక పాడైపోయిన పరికరాలను మరమ్మత్తు చెయ్యడానికి లేక కొత్త పరికరాలను వున్న వ్యవస్థలో చేర్చి పరీక్ష చెయ్యడానికి ఇన్స్ట్రుమెంటేషన్ ఒక బలమైన, నాణ్యమైన అనే వ్యవస్థను నిర్వహిస్తోంది. అన్ని మరమ్మత్తులు ఈ వ్యవస్థ ద్వారా చెయ్యబడటం వల్ల వార్షిక నిర్వహణ ఒప్పందాలు చేసుకునే అవసరం ఉండదు. ఈ విభాగం ద్వారా నిరంతరంగా అందించే మద్దతు మరియు సేవల కారణంగా వ్యక్తిగత కంప్యూటర్లు, పెరిఫెరల్స్, UPS మరియు AV ప్రొజెక్షన్ సిస్టమ్‌లతో సహా పరిశోధన పని కోసం అన్ని చిన్న, మధ్యస్థ సాధనాలు తక్కువ డౌన్ టైం ఎక్కువ కాలం పని చేస్తాయి.

This will close in 0 seconds

Skip to content