CCMB

సియస్ఐఆర్ - కణ మరియు అణు జీవవిజ్ఞాన కేంద్రం

ది ఇన్నోవేషన్ ఇంజిన్ ఆఫ్ ఇండియా

×

చికిత్సాలయం

ప్రాధమిక మరియు అత్యవసర చికిత్సలకు కావలసిన అన్ని వనరులతో ఏర్పాటు చేయబడ్డ CCMB చికిత్సాలయం ఇక్కడ నివసించే సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల, విద్యార్ధుల మరియు ప్రాజెక్టు సిబ్బంది యొక్క వైద్యావసరాలను తీరుస్తుంది. ఈ చికిత్సాలయం లో మందుల షాపు, ఆధునిక వ్యవస్థలతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రం, ఫిజియొథెరపీ యూనిట్లు వున్నాయి. స్పెషలిస్ట్ సేవల కోసం, ఈ చికిత్సాలయం నగరం లోని ప్రధాన హాస్పటల్స్ తో అనుసంధానం చెయ్యబడి వుంది.

This will close in 0 seconds

Skip to content